గోవిందకు బుల్లెట్ గాయాలు... పరిస్థితి విషమం
Publish Date:Oct 1, 2024
Advertisement
బాలివుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్లు శరీరంలో దూసుకెళ్లాయి. దీంతో గోవిందకు తీవ్రగాయాలై రక్తసిక్తమయ్యారు. తన లైసెన్సె డ్ గన్ శభ్రం చేస్తుండగా ఈ దుర్ఘట జరిగింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెంటనే ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనాకరంగా ఉందని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్లు వైద్యులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/govinda-bullet-injuries-his-condition-is-critical-25-185961.html
http://www.teluguone.com/news/content/govinda-bullet-injuries-his-condition-is-critical-25-185961.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





