డబ్బు వుంటే గ్యాస్ రాయితీ లేనట్టే ..!!
Publish Date:Dec 28, 2015
Advertisement
ఉన్నత ఆదాయ వర్గాల వారికి గ్యాస్ రాయితీ నిలిపివేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వార్షికఆదాయం రూ.10లక్షలు దాటిన వారికి గ్యాస్ రాయితీ ఇవ్వకూడదని నిర్ణయించింది. నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదలకు గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘గివ్ఇట్అప్’ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఉన్నత ఆదాయ వర్గాల వారికి గ్యాస్ రాయితీ నిలిపివేసేలా అడుగులు వేస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/government-lpg-subsidy-39-53961.html
http://www.teluguone.com/news/content/government-lpg-subsidy-39-53961.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





