బంగారం ధర తగ్గింది
Publish Date:Dec 31, 2015
Advertisement
2015 ఏడాది బులియన్ మార్కెట్ చివరి రోజైన గురువారం నాడు బంగారం ధర తగ్గింది. 260 రూపాయలు తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర 25,390 రూపాయలకు చేరింది. బలహీనంగా వున్న ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.76 శాతం తగ్గి 1,060.90 అమెరికన్ డాలర్లకు చేరింది. గురువారం నాడు వెండి ధర కూడా తగ్గింది. 250 రూపాయలు తగ్గడంతో కిలో వెండి ధర 33,300కి చేరింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా వెండి ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.47 శాతం తగ్గి 13.88 అమెరికన్ డాలర్లకు చేరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-price-39-54081.html
http://www.teluguone.com/news/content/gold-price-39-54081.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





