Publish Date:Aug 14, 2022
మనం చిన్పప్పుడు పాము నుంచి చిన్నారిని కాపాడిన ముంగీస కథ విన్నాం. అలాగే పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. అలాగే ఆడుకుంటున్న నన్ను డిస్ట్రబ్ చేస్తే ఊరుకుంటానా అంది టర్కీలోని చిన్నారి. హాయిగా ఆడుకుంటున్న తనను కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసిందా చిన్నారి.
ఎవరి సాయం అక్కర్లేకుండానే ఓ రెండేళ్ల చిన్నారి పాముని కొరికి చంపేసింది. ఔను నిజం. ఈ సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలోని బింగోర్ నగరంలో తన ఇంటి ముందు హాయిగా ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాము కాటేసింది. అదీ ఆ బాలిక కింది పెదవిపై. పాపం చురుక్కుమందేమో ఆ పాపకు పట్టలేనంత కోపం వచ్చేసింది.
వెంటనే ఆ పామును ఒడిసి పట్టుకుని కసి దీరా కరిచి చంపేసింది. ఆ తరువాత పెదవి మంట తట్టకుకోలేక ఏడవడం మొదలెట్టింది. ఇంట్లోనించి వచ్చి చూసిన పాప తల్లిదండ్రులకు విషయం అర్ధమైంది. వెంటనే తమ చిన్నారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి పెదవిపై పాము కాటేసిందని నిర్ధారించారు. సకాలంలో తీసుకురావడంతో గండం తప్పిందని చెప్పారు. ఇప్పుడా చిన్నారి కోలుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/girl-killed-snake-which-bite-her-25-141920.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.