నైజీరియా ప్రమాదంలో 100 మంది మృతి
Publish Date:Dec 25, 2015
Advertisement
నైజీరియాలోని నేవీ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందమందికి పైగానే మరణించినట్టు అధికారులు తెలిపారు. గ్యాస్ ట్యాంకర్లో నుంచి ఖాళీ సిలెండర్లలోకి గ్యాస్ నింపుతూ వుండగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. క్రిస్మస్ పండుగ రోజునే ఈ భారీ ప్రమాదం జరగడం నైజీరియా మొత్తాన్నీ విషాదంలో ముంచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gas-tanker-truck-catches-fire-39-53890.html
http://www.teluguone.com/news/content/gas-tanker-truck-catches-fire-39-53890.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





