విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ
Publish Date:Jul 3, 2025

Advertisement
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ తీసుకుని గాలిలో ఉండగానే విమానం కిటికీ ఫ్రేమ్ ఊడి పడింది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ థృవీకరించింది.
అయితే ఈ ఘటన ప్రయాణీకుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. విమానం కిటికీ ఫ్రేమ్ ఊడిపడగానే పైలట్ విమానాన్ని తిరిగి పుణెలో ల్యాండ్ చేశారనీ, అక్కడ ప్రమాణాలకు అనుగుణంగా కిటికీ ఫ్రేమ్ ను బిగించిన తరువాత విమానం యథావిథిగా పుణె నుంచి గోవాకు బయలుదేరి వెళ్లిందని తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flight-window-frame-felldown-39-201148.html
http://www.teluguone.com/news/content/flight-window-frame-felldown-39-201148.html
Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025

Publish Date:Sep 18, 2025
