బస్సు - విమానం ఢీ!
Publish Date:Dec 21, 2015
Advertisement
నిజమే... ఆకాశంలో తిరిగే విమానం, నేల మీద తిరిగే బస్సు ఢీకొన్నాయి. ఇలాంటి ఘటనలు ఏ విదేశాల్లోనో జరుగుతాయని అనుకుంటాం. కానీ ఇది మన ఇండియాలోనే జరిగింది. అయితే ఇది మరీ వింత సంఘటన కాదు.. ఎందుకంటే, బస్సు - విమానం ఢీకొంది ఆకాశంలోకాదు.. నేలమీదే! కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్ వే మీద వున్న విమానాన్ని ఢీకొంది. ఈ విమానం సిల్చార్ నుంచి అస్సోం వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flight-bus-accident-39-53743.html
http://www.teluguone.com/news/content/flight-bus-accident-39-53743.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





