Publish Date:Sep 14, 2025
మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Publish Date:Sep 14, 2025
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..
Publish Date:Sep 14, 2025
భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్ధాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
Publish Date:Sep 14, 2025
తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా నేతృత్వంలో వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు
Publish Date:Sep 14, 2025
మానాన్న 15 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన పేరు. ఉన్నది ఉన్నట్టురాయండి. ఆయనకు చెడ్డపేరు తేవద్దంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సిట్ తన ఇంటి విచారణ సందర్భంగా అన్నమాట.
Publish Date:Sep 13, 2025
తనపై దుప్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
Publish Date:Sep 13, 2025
. మేము మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలనంటాడు. మరీ మాట నమ్మొచ్చా? అన్నది ఒక ప్రశ్న కాగా.. మనమిపుడు అర్జంటుగా ఫ్లాష్ రీల్ ఒకటి తిప్పాల్సి ఉంటుంది మరి..
Publish Date:Sep 13, 2025
అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడి ఉనికి ప్రశ్నార్ధకం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా కొంప ముంచిందని అన్నారు ఓలి.
Publish Date:Sep 12, 2025
నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు
Publish Date:Sep 12, 2025
ఏపీ అభివృద్ధి కోసం విజన్ కల్పన చేయటంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
Publish Date:Sep 12, 2025
తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date:Sep 12, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తాను చెప్పలేనని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.
Publish Date:Sep 12, 2025
ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా పడింది.