అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
Publish Date:Nov 20, 2022
Advertisement
అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని ఓ నైట్ క్లబ్ లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్ తో జరగింది.ఘటనకు పాల్పడిన వ్యక్తిని దుండగులు అదుపులోనికి తీసుకున్నారు. క్లబ్ క్యూలో ట్రాన్స్ జెండర్ డే ఆఫ్ రిమంబరెన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఇందుకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/firing-in-america-night-club-five-dead-25-147391.html
http://www.teluguone.com/news/content/firing-in-america-night-club-five-dead-25-147391.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





