కారులో మంటలు
Publish Date:Apr 14, 2026
Advertisement
బేగంపేట లో నడుస్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింద. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-in-car-36-217378.html
http://www.teluguone.com/news/content/fire-in-car-36-217378.html
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026





