సికింద్రాబాద్ ప్యారడైజ్‌లో ఫైర్!
Publish Date:Aug 23, 2024
Advertisement
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఆహారం తీసుకుంటున్న కస్టమర్లు తినే ప్లేట్లను వదిలేసి బయటకి పరుగులు తీశారు. హోటల్ సిబ్బంది కూడా ఎక్కడి పనులను అక్కడ వదిలేసి బయటకి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు." ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఎవరూ గాయపడలేదు. వంటగది నుంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మంటలను ఆర్పడానికి సహకరించారు’’ అని ఫైర్ సిబ్బంది తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident-in-paradise-hotel-25-183501.html
http://www.teluguone.com/news/content/fire-accident-in-paradise-hotel-25-183501.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





