అసిఫ్ నగర్‌లో అగ్ని ప్రమాదం
Publish Date:May 14, 2026
Advertisement
హైదరాబాద్ అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (మే 14) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎం.జె క్లాసిక్ ఫర్నిచర్ షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెడరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూమ్‌లో ఉన్న ఫర్నిచర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంట లను అదుపులోకి తీసుకు వచ్చారు. షోరూమ్ అపార్ట్మెంట్‌లో ఉండటంతో అప్రమత్తమైన ఫ్లాట్ నివాసులు వెంటనే బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident-in-asifnagar-36-219774.html
http://www.teluguone.com/news/content/fire-accident-in-asifnagar-36-219774.html
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 25, 2026





