జెసీ, ఆదినారాయణరెడ్డి మధ్య ఫైట్ : బాబు సీరియస్
Publish Date:Nov 27, 2024
Advertisement
కడపజిల్లాలో టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసీ ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి నెలకొంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన పడటంతో విషయం సీరియస్ అయ్యింది. ఇరు పార్టీల కు చెందిన నేతల మధ్య వైరం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సీఎంవో కార్యాలయం వీరిద్దరి మధ్య గొడవ పూసగుచ్చినట్టు చెప్పడంతో చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fight-between-jc-and-adinarayana-reddy-babu-is-serious-39-189081.html
http://www.teluguone.com/news/content/fight-between-jc-and-adinarayana-reddy-babu-is-serious-39-189081.html
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 1, 2026
Publish Date:May 1, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026





