కూతుర్ని నరికేసిన కన్నతండ్రి... దారుణం..
Publish Date:Aug 4, 2014
Advertisement
ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురును నరికేశాడు. కుటుంబ కలహాలు కారణం. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం మసరత్ నజ్ అనే బాలిక మారుమూల గ్రామమైన ఘరానా గ్రామంలోని తమ నివాసం బయట విగత జీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. నరికివేయబడిన ఆ బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడైన తండ్రి జకీర్ హుస్సేన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/father-killed-daughter-in-jammu-kashmir-39-36872.html
http://www.teluguone.com/news/content/father-killed-daughter-in-jammu-kashmir-39-36872.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





