కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కుటుంబం బలి
Publish Date:Oct 24, 2025
Advertisement
కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారి పల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం మొత్తం ఈ బస్సు ప్రమాదంలో మరణించింది. గోళ్లరమేష్ (35), ఆయన భార్య అనూష (30), పిల్లలు మన్విత (10), మనీష్ (12) ఈ ప్రమాదంలో అశువులుబాసారు. బెంగళూరులో స్థిరపడిన గోళ్ల రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదంలో చిక్కుకుని మరణించింది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/family-died-in-bus-accident-36-208395.html
http://www.teluguone.com/news/content/family-died-in-bus-accident-36-208395.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026





