ఫేస్బుక్ వాడితే నెలనెలా బిల్లు కట్టాలా?
Publish Date:Sep 22, 2014
Advertisement
ఇప్పుడు ఎంచక్కా ఫ్రీగా వాడేసుకుంటున్న ఫేస్బుక్ని నవంబర్ 1 నుంచి ఉపయోగించాలంటే నెలనెలా దాదాపు మూడు డాలర్ల బిల్లు కట్టాలా? వామ్మో... భయపడకండి.. గత రెండు రోజులుగా కొన్ని వెబ్సైట్లలో ఫేస్బుక్ వాడేవారు నవంబర్ నుంచి నెలనెలా దాదాపు మూడు డాలర్ల బిల్లు కట్టాల్సి వుంటుందని, ఈ విషయాన్ని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ వినియోగదారులు బిత్తరపోయారు. ఏంటీ అన్యాయం అంటూ ఫేస్బుక్లోనే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెలిబుచ్చారు. అయితే ఈ కథనంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఫేస్బుక్ ప్రతినిధులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/facebook-to-charge-users-monthly-fee-on-november-1--39-38609.html
http://www.teluguone.com/news/content/facebook-to-charge-users-monthly-fee-on-november-1--39-38609.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





