Publish Date:Oct 31, 2022
టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను గత ఏప్రిల్ లో అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దుచేయాలని చిత్లూరు జిల్లా వన్ టౌన్ పోలీసులు అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం సోమవారం నారాయణ బెయిల్ ను రద్దు చేసింది.
గతేడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లా నెళ్లేపల్లి హైస్కూల్లో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా లీకయింది. అప్పట్లో ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు కలకలం రేపింది. దీనికి వెనుక మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్టు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఆయన్ను కోర్టుకు హాజరుపర్చగా 2014లోనే నారాయణవిద్యాసంస్థల అధినేత బాధ్యతలనుంచి తాను తప్పుకున్నారని ాయన తరఫు న్యాయవాదులు కోర్టెకు తెలిపారు. అప్పుడు ఆయనకు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దుచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/exminister-narayana-bail-rejected-25-146328.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.