ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు హతం
Publish Date:Jan 21, 2025
Advertisement
ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో లోని గరియాబంద్ జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో చత్తీస్ గఢ్ కోబ్రా బలగాలు, ఒడిశా ఎస్వోజీ జవాన్లు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం (జనవరి 20) నుంచి మంగళవారం (జనవరి 22) వరకూ ఇరు పక్షాల మధ్యా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోల మృతదేహాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/encounter-in-odisha-chattisghar-border-39-191604.html
http://www.teluguone.com/news/content/encounter-in-odisha-chattisghar-border-39-191604.html
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 26, 2026
Publish Date:Apr 25, 2026





