నేపాల్ లో కంపించిన భూమి
Publish Date:Feb 27, 2025
Advertisement
నేపాల్ లో శఉక్రవారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం సింధుపాల్ లో ఉన్నది. తెల్లవారు జాము 2.50 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో నిద్ర నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. కాగా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలలో కూడా భూమి కంపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-nepal-39-193552.html
http://www.teluguone.com/news/content/earth-quake-in-nepal-39-193552.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





