మందుకొట్టి కారు నడిపిన యువతి... ముగ్గురి మృతి
Publish Date:Aug 4, 2014
Advertisement
నెల్లూరు జిల్లాలోని హరినాథపురం సమీపంలోని ముత్తుకూరు రోడ్డు దగ్గర ఓ యువతి మద్యం సేవించి కారు నడిపి బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతున్న యువతి మొదట రోడ్డు డివైడర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కార్లు, నాలుగు బైక్లని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన వున్న విద్యార్థుల మీదకి కారు దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మరణించారు. తప్పతాగి కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన సదరు యువతి గతంలో కూడా పల్సర్ బైక్ నడిపి అనేక ప్రమాదాలు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ యువతిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం అనుమానాస్పదంగా వుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drunken-girl-driving-a-car-hits-4-bikes-in-nellore-three-dead-39-36878.html
http://www.teluguone.com/news/content/drunken-girl-driving-a-car-hits-4-bikes-in-nellore-three-dead-39-36878.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





