ఆస్పత్రిలో దిలీప్ కుమార్
Publish Date:Dec 6, 2014
Advertisement
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆయన నిమోనియా వ్యాధితో బాధపడుతూ వుండటంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య సైరాబాను వున్నారు. భారతీయ సినిమా దిగ్గజం దిలీప్ కుమార్ వయసు 91 సంవత్సరాలు. వయసు పెరిగిపోవడం కారణంగా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే దిలీప్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని లీలావతి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dilip-kumar-in-lilavati-hospital-for-chest-infection-condition-not-serious-39-40918.html
http://www.teluguone.com/news/content/dilip-kumar-in-lilavati-hospital-for-chest-infection-condition-not-serious-39-40918.html
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 14, 2026
Publish Date:Jul 14, 2026
Publish Date:Jul 14, 2026
Publish Date:Jul 14, 2026
Publish Date:Jul 13, 2026
Publish Date:Jul 13, 2026
Publish Date:Jul 13, 2026
Publish Date:Jul 12, 2026





