తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటలు
Publish Date:Jun 21, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాగా మంగళవారం (జూన్ 20) శ్రీవారికి 71 వేల 935 మంది దర్శించుకున్నారు. 31 వేల 831 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-25-157140.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-25-157140.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





