తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:May 8, 2024
Advertisement
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 65 వేల 145 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 306 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175372.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175372.html
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024
Publish Date:May 29, 2024