తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:May 9, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారిని మొత్తం 65వేల 508 మంది భక్తులు సందర్శించుకున్నారు. వారిలో 25వేల 995 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 97 లక్షల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-175510.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-175510.html
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024
Publish Date:Jun 1, 2024