తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Jun 5, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 253 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-199397.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-199397.html
Publish Date:May 26, 2026
Publish Date:May 26, 2026
Publish Date:May 25, 2026
Publish Date:May 24, 2026
Publish Date:May 24, 2026
Publish Date:May 23, 2026
Publish Date:May 23, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026





