తిరుమల హుండీ ఆదాయం 3 కోట్ల 9లక్షలు
Publish Date:May 8, 2024
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మే9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (మే8) శ్రీవారిని మొత్తం 64 వేల 766 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175428.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175428.html
Publish Date:May 20, 2024
Publish Date:May 20, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024