తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Nov 19, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (నవంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 62 వేల 248 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల 852 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-188657.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-188657.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





