తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Publish Date:May 14, 2024
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 75వేల 783 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల 665 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 8 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175993.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-175993.html
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026





