తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Sep 2, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. భారీ వర్షాలు, వరదలు, రైళ్లు, బస్సుల రద్దు కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. మంగళవారం (సెప్టెంబర్ 3)ఉదయం శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా భక్తులను డైరెక్టు క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. సోమవారం శ్రీవారిని 63వేల 936 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల 697 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184141.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184141.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





