తిరుమలేశుని సర్వదర్శనానికి ఆరు గంటలు
Publish Date:Sep 11, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ లో అనుమతిస్తున్నారు. ఇక మంగళవారం (సెప్టెంబర్ 10) శ్రీవారిని మొత్తం 62 వేల 380 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 305 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 95లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184594.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184594.html
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





