తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Publish Date:Jul 9, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (జులై 8) శ్రీవారిని మొత్తం 53 వేల 619 మంది దర్శించుకున్నారు. వారిలో 28వేల672 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల78లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180324.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180324.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





