ప్రిన్సిపాల్‌ని హత్య చేసిన విద్యార్థి
Publish Date:Jul 9, 2024
Advertisement
ఒంగోలుకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ బెజవాడ రాజేష్‌బాబు ఆయన ప్రిన్సిపాల్‌గా, ఆయన భార్య అపర్ణ డైరెక్టర్‌గా అస్సాంలోని శివనగర్‌లో సొంతగా పదమూడేళ్ళ క్రితం కాలేజీ నెలకొల్పారు. ఆ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థికి మాథ్స్.లో తక్కువ మార్కులు రావడం, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో మాథ్స్ లెక్చరర్ అతన్ని మందలించారు. పెద్దలను తీసుకురావాలని సూచించారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ రాజేష్‌బాబు కూడా అక్కడే వున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత క్లాస్‌రూమ్‌కి కత్తి తీసుకొచ్చాడు. రాజేష్‌బాబు కెమిస్ట్రీ క్లాస్ చెబుతూ వుండగా కత్తితో దాడి చేశాడు. దాంతో రాజేష్‌బాబు తీవ్ర గాయాలతో మరణించారు. రాజేష్‌బాబు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె వున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-lecturer-murdered-in-assam-25-180319.html
http://www.teluguone.com/news/content/ap-lecturer-murdered-in-assam-25-180319.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





