తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:May 10, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(మే10) శ్రీవారిని 61 వేల 510 మంది దర్శించుకున్నారు. 29 వేల 399 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 59 లక్షలు వచ్చింది. గురువారం (మే 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-155107.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-155107.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





