తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Sep 13, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం(సెప్టెంబర్ 13) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 12) శ్రీవారిని మొత్తం 63 వేల 544 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల994 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 37 వేల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184709.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184709.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





