తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Sep 10, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లో అనుమతిస్తున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఆరుగంటల కంటే తక్కువ సమయం పడుతోంది. అయితే టోకెన్లు లేని భక్తులను శ్రీవారి దర్శనానికి ఉదయం ఎనిమిది గంటల వరకూ అనుమతించలేదు. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 67 వేల 30 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 476 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184532.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184532.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





