శ్రీవారి హుండీ కానుకలు 3.50 కోట్లు
Publish Date:May 9, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. నిన్న అంటే మంగళవారం (మే 9) శ్రీవారిని 65వేల 237 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 926 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు 3.50 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు. ఇక ఈ ఉదయం అంటే బుధవావారం (మే 10) న భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-155041.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-155041.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





