తిరుమలలో భక్తల రద్దీ సాధారణం
Publish Date:Nov 10, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం( నవంబర్ 10) శ్రీవారిని మొత్తం 82 వేల 233 మంది దర్శించుకున్నారు. వారిలో 26వేల415 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (నవంబర్ 11) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-188167.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-188167.html
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026





