తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:May 19, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరమల శ్రీవారిని 81వేల 833 మంది భక్తులు దర్శించుకున్నారు. 33, 860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-155619.html
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-155619.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





