డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్
Publish Date:Feb 5, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ క ల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ కూడా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం (ఫిబ్రవరి 6)న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీకి ఆయన హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-speaker-suffering-with-viral-39-192426.html
http://www.teluguone.com/news/content/deputy-speaker-suffering-with-viral-39-192426.html
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 25, 2026
Publish Date:Aug 25, 2026
Publish Date:Aug 25, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 23, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 22, 2026





