డాన్సర్ కావ్యకల్యాణి ఆత్మహత్య
Publish Date:Mar 1, 2025
Advertisement
ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారమౌతున్న డ్యాన్స్ రియాలిటీ షో డాన్సర్ కావ్య కల్యాణి బలవన్మరణానికి పాల్పడింది. తనను వివాహం చేసుకుంటానంటూ సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడనీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో చేసింది. ఖమ్మంజిల్లా పొన్నెకల్లులోని తన నివాసంలో కావ్య కల్యాణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dancer-kavya-kalyanu-sucide-39-193665.html
http://www.teluguone.com/news/content/dancer-kavya-kalyanu-sucide-39-193665.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





