టీఆర్ఎస్ లో చేరనున్న దానం..?
Publish Date:Dec 4, 2015
Advertisement
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. ఇప్పటి వరకూ దానం నాగేందర్ టీఆర్ఎస్ లోకి చేరుతారా? లేదా? అన్న సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం ఆయన టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈరోజు తన నివాసం వద్ద ముఖ్య అనుచరులతో భేటీ అయిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దానం కాంగ్రెస్ పార్టీ మార్పుపై టీ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగానే షబ్బీర్ అలీ దానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/danam-nagendar-39-53122.html
http://www.teluguone.com/news/content/danam-nagendar-39-53122.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





