MCRHRD వైస్ చైర్మన్‌గా సీఎస్ శాంతి కుమారి
Publish Date:Apr 28, 2025

Advertisement
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాగా తెలంగాణ తదుపరి సీఎస్‌గా కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా ఎంపిక చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cs-shanthi-kumari-39-197085.html
http://www.teluguone.com/news/content/cs-shanthi-kumari-39-197085.html
Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 29, 2025
