విమానంలో రతి క్రీడా.. ఎంజాయ్ చేసిన ప్రేమ జంట.. 

Publish Date:May 27, 2021

Advertisement

టెక్నాలజీ డెవలప్ అవ్వడమే. సినిమాల ప్రభావమో తెలియదు గాని.. కొంత మంది యువత హద్దులు దాటుతున్నారు. వారి కోరికలు ఇక్కడ అక్కడ అని తేడాలేదు ఎక్కుపెడితే అక్కడే తీర్చుకుంటున్నారు. శృంగారం (sex) ఒకప్పుడు నాలుగు గోడల మధ్య జరిగేది. వాస్తవానికి అలా జరిగితేనే ఆ శృగారం  అందంగా ఉంటుంది. అదే  నలుగురి ముందు జరిగితే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చాలా  చిరాకుగా కూడా  ఉంటుంది. తాజాగా ఓ జంట తమ కామ క్రీడలను నలుగురు ముందు చేశారు. తోటి ప్రయాణికులకు  చిరాకు తెప్పించారు. చివరికి వారి శృంగారానికి సపోర్ట్ చేసిన ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఘటన కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కి చెందిన ఓ యువజంట కరాచీ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్తున్న పీఏ200 విమానంలో ఎక్కారు.

విమానం టేక్ అఫ్ కి తీసుకుంది. గాలిలో ఎగురుతుంది. విమానం ఎక్కిన దగ్గరనుండి ఆ జంట శృంగారం మత్తులో  (sex) మునిగిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకొంటూ, మూతులు నాకుతూ, కౌగిలించుకుంటూ కామక్రీడలు (Romance) కొనసాగించారు. ఇక ఇదంతా గమనిస్తున్న తోటి ప్రయాణికులు వారి ప్రవర్తన గురించి ఎయిర్ హోస్టస్ కి తెలిపారు. వెంటనే ఆమె ఆ జంట వద్దకు వెళ్లి.. విమానంలో ఇలాంటి పనులు చేయడం కుదరదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వివరించింది. అయినా, వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ రాసలీలలను కొనసాగించారు. ఇక దీంతో ఎయిర్ హోస్టస్ చేసేదేమిలేక వారిద్దరిపై దుప్పటి కప్పి వెళ్ళిపోయింది.

ఇక ఇదంతా గమనిస్తున్న బిలాల్ అనే లాయర్ ముద్దులతో ఆ జంట అంతలా చెలరేగిపోతుంటే.. వారిపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి కంప్లైంట్ చేశాడు. దీంతో సివిల్ ఏవియేషన్ అథారిటీ  మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ సీపీఏ వార్నింగ్ ఇవ్వడంతో పాటు సదరు ఎయిర్ హోస్టస్ ని ఉద్యోగం నుండి తొలగించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.