హమ్మో.. ఏపీలో కరోనా లెక్క ఝడిపిస్తోంది...
Publish Date:Apr 15, 2020
Advertisement
*ఏపీలో 502కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96, నెల్లూరు జిల్లా 54 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
*గుంటూరు లో అత్యధికంగా 114 కేసులు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/coronavirus-cases-in-andhra-pradesh-39-97657.html
http://www.teluguone.com/news/content/coronavirus-cases-in-andhra-pradesh-39-97657.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





