ఏపీలో 1,016కు చేరిన పాజిటివ్ కేసులు
Publish Date:Apr 25, 2020
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదనుకున్న శ్రీకాకుళం లో మూడు కేసులు నమోదు కావటంతో, ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని, ఇది పోలీసు వారి అవసరం కాదని, ప్రజలు వారంతట వారే స్వీయ నిర్బంధం ఏర్పాటు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన లను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కూడా అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా బాపట్లలో క్వారంటైన్ నుంచి 30మందిని డిస్చార్జ్ చేసిన అధికారులు. వీరంతా 28రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని రెండు సార్లు నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు. మరో14రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వీరికి సూచనలు జారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corona-cases-in-andhra-pradesh-39-98293.html
http://www.teluguone.com/news/content/corona-cases-in-andhra-pradesh-39-98293.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





