కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కిడ్నాప్ కేసు..
Publish Date:Jan 29, 2016
Advertisement
కాంగ్రెస్ ఎమ్మెల్యే సిదార్ధ్ పై కిడ్నాప్ కేసు నమోదైంది. వివరాల ప్రకారం బీహార్, బిక్రమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్దార్ధ్ పై ఒక వ్యక్తి కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. అభయ్ సింగ్ అనే వ్యక్తికి 20 సంవత్సరాల కూతురు ఉంది. అయితే ఆమెను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశాడని కేసు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. అభయ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే ఇప్పటివరకూ అతని ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-mla-siddarth-39-54946.html
http://www.teluguone.com/news/content/congress-mla-siddarth-39-54946.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





