మునిసిపోల్స్ లో కాంగ్రెస్ హవా
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలంగాణలో మునిపిసల్ ఎన్నికల ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 13)వెలువడుతున్నాయి. తొలి ఫలితాలలో కంగ్రెస్ సత్తా చాటింది. మధ్యాహ్నానికి కార్పొరేషన్, సాయంత్రానికి మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడే అవకాశలు ఉన్నాయి. ఇక పోతే ఇప్పటి వరకూ హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల, మరిపెడ, కోహీర్ మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి. వీటన్నిటిలోనూ కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అలాగే గుమ్మడిదల మునిసిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందగా, భైంసా మునిసిపాలిటీలో ఎంఐఎం జయకేతనం ఎగురవేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-ahead-in-municipolls-39-213983.html
http://www.teluguone.com/news/content/congress-ahead-in-municipolls-39-213983.html
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 24, 2026
Publish Date:Jun 24, 2026
Publish Date:Jun 23, 2026





