మళ్లీ కామన్ సివిల్ కోడ్

Publish Date:May 1, 2023

Advertisement

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.ఈ ప్రణాళికలో వివాదాస్పద అంశం కామన్ సివిల్ కోడ్ చేరింది. తాము అధికారంలో వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. 

కర్ణాటకలో కామన్ సివిల్ కోడ్ అమలు చేసి తీరుతామని నడ్డా హామీ ఇచ్చారు. కామన్ సివిల్ కోడ్ అమలుకు భారత రాజ్యాంగం కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు. భారత దేశంలో కామన్ సివిల్ కోడ్ కేవలం గోవాలో మాత్రమే అమలవుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ దేశానికి అత్యవసరమని మోడీ ప్రభుత్వం తొలినుంచి చెబుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ విధానాల్లో కామన్ సివిల్ కోడ్ అతిముఖ్యమైనది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 44లో స్పష్టంగా  పొందుపరిచింది. భారత స్వాతంత్యం వచ్చాక వివిధ మతాలు కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లాం మాత్రం ముస్లిం పర్సనల్ లా అమలు చేయాలని చెబుతోంది. భారత దేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి కామన్ సివిల్ కోడ్ వివాదాస్పదమౌతూనే ఉంది.  వివాహాలు, విడాకుల విషయాల్లో కామన్ సివిల్ కోడ్ , ముస్లిం పర్సనల్ లా వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చాలామంది వాదిస్తున్నారు. కొత్త సమస్యలు లేవనెత్తుతాయన్నారు. భారత దేశం వంటి వైవిధ్యమైన దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం కష్టమేనని సామాజిక విశ్లేకులు అంటున్నారు. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.