ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని మరో సారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడపోయింది.
గురువారం హస్తినలో అత్యల్పంగా 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. లక్నోలో గురువారం (జనవరి 9) అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రయాగ్రాజ్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హర్యానా, అంబాలాలో ఈ నెల 14 వరకూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్ ను మంచు దుప్పటి కప్పేసిందా అన్నట్లుగా పరిస్థితి ఉంది. గురువారం (జనవరి (9) జమ్మూలో , 3.2, గుల్మార్గ్ లో 4.6, బనిహల్లో 4.8, కుప్వారాలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cold-wave-in-north-india-25-191093.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.