Publish Date:Aug 10, 2025
ట్రంప్ అసలు బాధంతా ఇదే. గత అధ్యక్షులకు కేవలం రష్యా మాత్రమే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
Publish Date:Aug 10, 2025
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.
Publish Date:Aug 10, 2025
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
Publish Date:Aug 10, 2025
ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు
Publish Date:Aug 10, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు
Publish Date:Aug 10, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Publish Date:Aug 10, 2025
కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
Publish Date:Aug 10, 2025
తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు.
Publish Date:Aug 10, 2025
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం గూటికి చేరారు.
Publish Date:Aug 10, 2025
నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది.
అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది.
Publish Date:Aug 10, 2025
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బట్టీ చూస్తే... ఏపీ పైనా కొందరు గురి పెట్టి.. ఇక్కడ ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. అందుకు ప్రధాన కారకుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
Publish Date:Aug 10, 2025
మానవుడు తన మనుగడ కోసం, తన అవసరాల, తన స్వార్థం, విలాసవంతమైన సౌకర్యాల కోసం మహా సాగరాలను కూడా చెరబడుతున్నాడు. భూగోళంపై 71శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్రగర్భంలోనే రెండు రెట్లు అధికంగా ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి, సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పడుతున్నాయి.
Publish Date:Aug 10, 2025
అవును. మీరు కరెక్ట్ గానే చదివారు. మీరు చదివింది నిజమే. అయినా,అమెరికా అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్‌పై తమ దేశ ప్రజలపైనే టారిఫ్ భారం మోపడం ఏమిటి ? టారిఫ్’ కొరడా ఝులిపించడం ఏమిటి ? అనే అనుమానం రావచ్చును, కానీ, జరిగింది, జరుగుతున్నది అదే.